Indian Oil Corporation; ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
మొత్తం ఖాళీలు: 535
భర్తీ చేసే పోస్టులు: జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది.
▪️ జీతం: రూ.50,000 నుంచి రూ.1,05,000 వరకు నెలవారీ వేతనం అందించనుంది.
విద్యార్హత: డిప్లొమా, డిగ్రీ విద్యార్హత గలవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
▪️ దరఖాస్తు చెయ్యటానికి ఆఖరు తేదీ:12.10.21
▪️ దరఖాస్తు చేసే విధానం: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
0 comments:
Post a Comment