భారత రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 458 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ట్రేడ్స్ మెన్, జేఓఏ, మెటీరియల్ అసిస్టెంట్, ఎంటీఎస్, ఫైర్ మెన్ తదితర విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
▪️దరఖాస్తు చేసుకునే విధానం: అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
▪️దరఖాస్తులు పంపించాల్సిన చిరునామా..
కమాండర్, 41 ఫీల్డ్ ఆమ్యునేషన్ డిపో, 909741 సీవో 56 ఏపీఓ.
▪️విద్యార్హతలు: టెన్త్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
▪️ జీతం:
ఎంపికైన వారికి నెలకు రూ. 18 వేల నుంచి రూ. 56,900 వరకు వేతనం చెల్లించనున్నారు.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కోసం వాట్సాప్ గ్రూప్ లో చేరండి
https://www.indianarmy.nic.in/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
Complete Notification: Click Here
0 comments:
Post a Comment