అమరావతి Quasi Bank లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
పోస్ట్లు:103
ఇంటర్వ్యూకి హాజరు కావలసిన తేదీ:13.07.2021
భర్తీ చేసే పోస్టులు:
▪️ క్యాషియర్
▪️ జూనియర్ మార్కెటింగ్ ఆఫీసర్
▪️ మార్కెటింగ్ ఆఫీసర్
▪️ కలెక్షన్ అసిస్టెంట్
▪️ బ్యాంకు మిత్ర
▪️ అసిస్టెంట్ మేనేజర్
విద్యార్హతలు: ఇంటర్, డిగ్రీ, డిప్లమో
▪️ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిన ప్రదేశం:
తుని లోని The Amaravathi MMA Co-Operative Society Ltd., First Floor, DSR Complex, Near More Super Market, Balaji Road, Tuni-533401.కార్యాలయంలో ఇంటర్వ్యూకి హాజరు కావాలి పూర్తి వివరాలు నోటిఫికేషన్ నందు ఉన్నవి చూడగలరు
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కోసం వాట్సాప్ గ్రూప్ లో చేరండి
0 comments:
Post a Comment