పీవీ నరసింహా రావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (PVNRVU), ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (PJTSAU) హైదరాబాద్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
TSPSC Recruitment Notification
Note - ఈ జాబ్స్ కి వేరే రాష్టాల వారు దరఖాస్తులు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ ని చూడండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ( PVNRVU)
, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ (PJTSAU)
ఖాళీలు : 127
అర్హత : కంప్యూటర్ సైన్సు ఒక సబ్జెక్టు గా ఉన్న ఏదైనా డిగ్రీ / బిసిఏ ఉత్తీర్ణతతో పాటు గవర్నమెంట్ టెక్నికల్ ఎక్షమ్ ఇన్ ఇంగ్లీష్ టైపింగ్ లోయర్ గ్రేడ్ లో పాస్ అయి ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : 18-34 ఏళ్లు మధ్య ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 22,460 - 66,300/-
ఎంపిక విధానం: రాత పరీక్ష, మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ఫీజు : తెలంగాణ లోని జనరల్ కు రూ. 280/-, బిసి, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-. ఇతర రాష్టాల బిసి, ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి రిజర్వేషన్ ఉండదు.
దరఖాస్తులకు ప్రారంభతేది: ఏప్రిల్ 12, 2021.
దరఖాస్తుకు చివరి తేది: మే 05, 2021.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఈ వాట్సాప్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/HMIdMviU4kE2gOKDkfjjgs
వెబ్ సైట్ : Click Here
నోటిఫికేషన్: Click Here

Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment