ఇండియన్ ఎయిర్ పోర్ట్ లో భారీగా పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
▪️ మొత్తం పోస్టులు:1515
భర్తీ చేసే పోస్టులు:
LDC
Steno Grade-II
Housekeeping Staff
▪️ దరఖాస్తులు ప్రారంభం;03.04.2021
▪️ దరఖాస్తు ముగింపు తేదీ:02.05.2021
విద్యార్హతలు: పదో తరగతి/ ఇంటర్మీడియట్ /డిప్లమో/ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ మరియు ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
అభ్యర్థులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి నోటిఫికేషన్ పరిశీలించి http://www.indianairforce.nic.in వెబ్సైట్ నుండి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని కావలసిన డాక్యుమెంట్స్ జత చేసి దరఖాస్తు చేసుకోవాలి
నిరుద్యోగులు వారికి కావాల్సిన ఉద్యోగ సమాచారం కోసం ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/ISPOFdssPECEecc3TRTNes
Download Notification: Click Here
0 comments:
Post a Comment