తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మహిళాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ , మహిళా,శిశు మరియు దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ( WDCW ) నిజామాబాద్ జిల్లా లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
TS State Anganawadi Instructor & Helper Recruitment
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ :మెయిన్ అంగన్‌వాడీ టీచర్లు , మిని అంగన్వాడీ టీచర్లు , అంగన్‌వాడీ సహాయకురాళల్లు.
ఖాళీలు : 159
అర్హత :పదవ తరగతి, ఇంటర్మీడియట్ / ఏదైనా డీగ్రీ.
వేతనం : నెలకు రూ. 10,000 - 40,000/-
ఎంపిక విధానం:షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. తెలంగాణకి చెందిన స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యతనిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబిసి కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-.
దరఖాస్తులకు ప్రారంభతేది:ఏప్రిల్ 07, 2021.
దరఖాస్తుకు చివరి తేది:ఏప్రిల్ 22, 2021.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఈ వాట్సాప్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/HMIdMviU4kE2gOKDkfjjgs
Notification: Click Here
Official Website: Click Here
0 comments:
Post a Comment