భారత నావికాదళం సరికొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. సెయిలర్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. విద్య అర్హత వివరాలు, అవసరమైన వయస్సు పరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి…
Indian Navy Notifucation:2021 Recruitment for @2500 Sailor Posts
మొత్తం పోస్టులు:2500
భర్తీ చేసే పోస్టులు సైలర్
విద్యార్హత: పదో తరగతి ఇంటర్మీడియట్
అభ్యర్థుల ఎంపిక:
రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
దరఖాస్తు చేసుకునే విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ:30.04.21
Official Notification: Click Here
Online Application: Click Here
0 comments:
Post a Comment