భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన డెడికేటెడ్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.ఆసక్తి ఉన్న వారు విద్యార్థులు పరిశీలించి దరఖాస్తు చేసుకోవచ్చు
జాబ్ :జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటిలు, జూనియర్ ఎగ్జిక్యూటివ్.
ఖాళీలు : 1074
అర్హత :జూనియర్ మేనేజర్: సంబంధిత విభాగాన్ని అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ, బిఈ / బి. టెక్, ఎంబీఏ / పీజీడీజీఏ / పీజీడీబీఎం / పీజీడీఎం ఉత్తీర్ణత.
ఎగ్జిక్యూటిలు: సంబంధిత విభాగాన్ని అనుసరించి డిప్లొమా ఉత్తీర్ణత.
జూనియర్ ఎగ్జిక్యూటివ్ : 10వ తరగతి, సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
వయస్సు :18 - 30 ఏళ్ళ మధ్య ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం :నెలకు రూ. 25,500 - 1,95,000/-
ఎంపిక విధానం:ఆన్ లైన్ పరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం:ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 1000/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది:ఏప్రిల్ 24, 2021.
దరఖాస్తులకు చివరితేది:మే 23, 2021.
0 comments:
Post a Comment