జియో తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫ్రెషర్స్ మరియు ఎక్స్‌పీరియన్స్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. విద్య అర్హత వివరాలు, అవసరమైన వయస్సు పరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి…
మొత్తం పోస్టులు:2261
విద్యార్హతలు: పదోతరగతి ఇంటర్ లేదా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి
అభ్యర్థుల ఎంపిక: గ్రూప్ డిస్కషన్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు
ఎలా దరఖాస్తు చేయాలి?
www.Jio.com వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేయాలి
Online Application: Click Here

Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment