KIO Motors Recruitment Drive @Gudlavalleru Engineering College
కియా మోటార్స్ లో పనిచేయుటకు రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు ఆసక్తి గల అభ్యర్థులు పాల్గొనవచ్చు
▪️ డ్రైవ్ నిర్వహించే తేదీ:16.03.2021
▪️ డ్రైవ్ నిర్వహించే ప్రదేశం: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల, గుడ్లవల్లేరు, కృష్ణాజిల్లా
▪️ విద్యార్హతలు: డిప్లమో
▪️ జీతం: నెలకి 14 వేల రూపాయలు
▪️ పనిచేసే ప్రదేశం: పెనుగొండ అనంతపురం జిల్లా నందు పని చేయవలసి ఉంటుంది
▪️ డిప్లమో ఏ బ్రాంచ్ లో పూర్తిచేసిన వారైనా అరుగులు కానీ 2016-20 మధ్య పూర్తిచేసిన వారు అయి ఉండాలి. 18 నుండి 25 సంవత్సరాల లోపు వయసు వారై ఉండాలి పురుష అభ్యర్థులకు మాత్రమే అవకాశం
0 comments:
Post a Comment