Digital shiksha and rojgar vikas sansthan నందు సూపర్వైజర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
▪️దరఖాస్తు ప్రారంభం: 10.03.21
▪️దరఖాస్తులు ముగింపు తేదీ:15.04.21
▪️ పోస్ట్: బ్లాక్ ప్రోగ్రామ్ సూపర్వైజర్
▪️ విద్యార్హతలు: డిగ్రీ ఉత్తీర్ణత
▪️ మొత్తం పోస్టులు:138
దరఖాస్తు ఫీజు: OC, BC, OBC వారికి 500 రూపాయలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 350 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది
▪️ దరఖాస్తు చేసే విధానం: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవలసి ఉంటుంది
▪️ అభ్యర్థులను ఎంపిక చేసే విధానం: రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వంద మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. నెగిటివ్ మార్కులు ఉన్నవి అభ్యర్థులు గమనించగలరు
How to Apply : Steps to be followed for filling the ONLINE Application
1. Go to official recruitment link - https://www.dsrvsindia.ac.in
2. Click on the Recruitment Portal
3. Click on the “Advertisement” Link Online Application
4. Click on The Post Name
5. Information For Candidates (Click Online Apply)
6. Online Application – Fill the required details With Photo and Signature of Candidate
7. Submit Application
8. Pay Online Application Fees
9. On completion candidate can take print of application form
ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/DjSYWQ6bCleBVNBhVclobj
0 comments:
Post a Comment