హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ నందు ఇంజనీరింగ్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ఇంజనీర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల
▪️మొత్తం పోస్టులు:100
▪️పోస్ట్లు: మేనేజ్మెంట్ ట్రైన్లు, డిజైన్ ట్రైన్లు నియామకానికి నోటిఫికేషన్ విడుదల
▪️ అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ ( ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ / మెటలర్జీ / కంప్యూటర్ సైన్స్ / ఏరోనాటికల్ ) ఉత్తీర్ణత.
▪️ దరఖాస్తులు ప్రారంభం: 17.03.21
▪️ దరఖాస్తు చెయ్యటానికి ఆఖరు తేదీ: 05.04.21
▪️ దరఖాస్తు చేసే విధానం:
అభ్యర్థులు ఆన్లన్ దరఖాస్తును సమర్పించాలి
Online Application: www.hal-india.co.in
Noo
ReplyDeletehttps://www.facebook.com/groups/361648908188821/permalink/361648921522153/
ReplyDelete