కడప జిల్లాకు చెందిన విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు

 కడప జిల్లాకు చెందిన విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.భర్తీ చేసే పోస్టులు:

జూనియర్ అకౌంటెంట్ 

టైపిస్ట్

జూనియర్ steno

ట్రైనర్ కార్యాలయ 

సబార్డినేట్ /అటెండర్

వాటర్ కం వాచ్ మెన్

టెక్నికల్ సబార్డినేట్ 

స్వీపర్

ఫార్మాసిస్ట్ గ్రేడ్-2

డ్రై క్లీనర్ 

ట్రాక్టర్ వర్కర్

రోడ్ గ్యాంగ్ లేబర్


విద్యార్హతలు: వివిధ పోస్టులకు వివిధ రకాల విద్యార్హతలు ఉన్నవి వాటిని గమనించి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

దరఖాస్తులు సమర్పించడానికి ఆఖరి తేదీ: 25.03.21 సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది

Download Notification

Official Website

ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి

https://chat.whatsapp.com/DjSYWQ6bCleBVNBhVclobj

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top