రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నందు అటెండెన్స్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
Recrutment of Office attendants in Reserve Bank of India@841 Posts
మొత్తం పోస్టులు:841
▪️ ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే తేదీ: 24.02.2021 నుండి 15.03.2021 వరకు
▪️ అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత
▪️ అభ్యర్థులు ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు 120 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు
▪️ పరీక్ష నిర్వహణకు సిలబస్: రీజనింగ్ లో 30 మార్కులు జనరల్ ఇంగ్లీష్ లో 30 మార్కులు జనరల్ అవేర్నెస్లో 30 మార్కులు న్యూమరికల్ ఎబిలిటీ 30 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు
విద్యా ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/LJPIVLPJWvaCxg7uEQbUdy
Online Application: Click Here to Apply
Notifications: Click Here to Download
I want job
ReplyDeleteI want job
ReplyDeletel want job
ReplyDelete