నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్ నందు ఈ క్రింది ఖాళీలు పూర్తి చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసినది ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోగలరు
Recruitment of Engineer Posts in NTPC
మొత్తం పోస్ట్లు :230
భర్తీ చేసే పోస్ట్లు :
అసిస్టెంట్ ఇంజనీర్ :200
అసిస్టెంట్ కెమిస్ట్ పోస్ట్లు :30
జీతం : 30000 నుండి 1,20,000 వరకు
ఎలా దరఖాస్తు చేయాలి ? ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
ధరఖాస్తులు ప్రారంభం : 24-02-2021
0 comments:
Post a Comment