ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వరంలో మెట్రో లో ఉద్యోగాల నియమకానికి విశాఖపట్టణం నందు స్కిల్ కనెక్ట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు ఆసక్తి గల వారు హాజరుకావచ్చు
డ్రైవ్ నిర్వహించే తేదీ :26-02-2020 ఉదయం 9 గంటలకు
డ్రైవ్ నిర్వహించే ప్రదేశం : యూత్ ట్రైనింగ్ సెంటర్ , పాడేరు , విశాఖపట్టణం
విద్యార్హత : 10వ తరగతి, ఇంటర్ మరియు డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు
మొత్తం పోస్ట్లు :210
ఉద్యోగాలు : క్యాషియర్ మరియు ఫ్లోర్ అసిస్టెంట్
Good j9bs
ReplyDeleteIam trest the job
ReplyDeleteIam MBA complete
ReplyDelete