అపోలో లో ఫార్మసిస్ట్ మరియు ఫార్మసిస్ట్ ట్రైనీ నియామకాలకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
Apollo Recruitment of Pharmasist and Trainee Pharmasist Posts
విద్యార్హతలు :
ఫార్మసిస్ట్ :బీఫార్మసీ చేసి ఉండాలి
ఫార్మసిస్ట్ ట్రైనీ : 10వ తరగతి నుండి డిగ్రీ వరకు చదివిన వారు అర్హులు
Job Fair Name : Chittoor District Skill Connect Drive on 26-Feb- 2021 @ APSSDC office, Model Career Centre (MCC)
Job Fair Description : Chittoor District Skill Connect Drive on 26-Feb- 2021 @ APSSDC office, Model Career Centre (MCC)
Drive StartDate : 26-02-2021
Drive EndDate : 26-02-2021
Drive Location :
Drive Venue : APSSDC office, Model Career Centre (MCC), 1st gate, Near D-BLOCK Hostel, S.V.University, TIRUPATI
ఆసక్తి కల వారు ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి https://www.apssdc.in/home/JobsBYJobMelaId/1587#
0 comments:
Post a Comment