భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ నేవీ దేశంలోని వివిధ నావెల్ కమాండ్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు
Indian Navy Recruitment of Group- C Posts @1159 Posts
▪️జాబ్ : ట్రేడ్స్‌మెన్‌మేట్ గ్రూప్-C పోస్టులు.
▪️ఖాళీలు : 1159
▪️అర్హత : పదవ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత.
▪️వేతనం : నెలకు రూ.20,000 - 70,000/-
▪️ఎంపిక విధానం:రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
▪️దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది
▪️దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 205/-, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు లేదు
▪️దరఖాస్తులకు ప్రారంభతేది : ఫిబ్రవరి 22, 2021
▪️దరఖాస్తులకు చివరితేది : మార్చి 07, 2021.
విద్యా ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/DD2f12fwScVCPmwAREOBJB
Online Application: https://www.joinindiannavy.gov.in/
Download Notification: Click Here
0 comments:
Post a Comment