APSSDC ఆధ్వర్యంలో Tech Mahindra లో ఉద్యోగాల నియామకానికి ఇంటర్వ్యూలు
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా స్కిల్ కనెక్ట్ డ్రైవ్ నెల్లూరులో నిర్వహిస్తున్నారు ఆసక్తిగల అభ్యర్థులు ఈ డ్రైవ్ నందు హాజరై టెక్ మహీంద్రా కంపెనీ లో ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంది
▪️ ఉద్యోగం: customer support associate
▪️ ఇంటర్వ్యూలు నిర్వహించే తేదీ:21.02.2021 at 9.00 am
▪️ హాజరు కావలసిన కావాల్సిన ప్రదేశం: Rao's Degree College, Nellore
▪️ మొత్తం ఉద్యోగాలు:100
▪️ అర్హత: డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి
▪️ పని చేయాల్సిన ప్రదేశాలు హైదరాబాదు మరియు చెన్నై లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది
▪️ మరిన్ని వివరాలకు ఈ క్రింది నెంబర్ ను కాంటాక్ట్ చేయండి 9494456326, 9441522404
Register at : www.apssdc.in
0 comments:
Post a Comment