Kio Motors నందు ఈ క్రింది ఖాళీలు భర్తీ కి Interview నిర్వహించుచున్నారు ఆసక్తి కల అభ్యర్థులు హాజరు కావచ్చు
ఇంటర్వ్యూలు నిర్వహించు తేదీ:29.01.2021
జాబ్: Production Department Trainee
అర్హత: Diploma
జీతం:14000
ఇంటర్వ్యూ కి హాజరుకావాల్సిన ప్రదేశం:Sri Venkateswara Engineering College, Balaji Nagar, Kadapa District
విద్య ఉద్యోగ సమాచారం కోసం క్రింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి https://t.me/apjobs9
0 comments:
Post a Comment