మచిలీప‌ట్నంలోని ది కృష్ణా డిస్ట్రిక్ట్ కో-ఆప‌రేటివ్ సెంట్ర‌ల్ బ్యాంక్ లిమిటెడ్(DCCB) లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజ‌ర్, స్టాఫ్ అసిస్టెంట్‌, పీఏసీఎస్ స్టాఫ్‌/ క్లర్క్ లు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన మచిలీప‌ట్నంలోని ది కృష్ణా డిస్ట్రిక్ట్ కో-ఆప‌రేటివ్ సెంట్ర‌ల్ బ్యాంక్ లిమిటెడ్(DCCB) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.


 మేనేజ‌ర్, స్టాఫ్ అసిస్టెంట్‌, పీఏసీఎస్ స్టాఫ్‌/ క్లర్క్ లు  ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

▪️పోస్టులు: అసిస్టెంట్ మేనేజ‌ర్, స్టాఫ్ అసిస్టెంట్‌, పీఏసీఎస్ స్టాఫ్‌/ క్లర్క్ లు.


▪️ మొత్తం పోస్టులు:161


▪️అసిస్టెంట్ మేనేజ‌ర్: 37

▪️స్టాఫ్ అసిస్టెంట్‌: 98

▪️పీఏసీఎస్ స్టాఫ్‌/ క్లర్క్ లు : 26


▪️ అర్హత:ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. కంప్యూట‌ర్ నాలెడ్జ్ ఉన్న అభ్య‌ర్థుల‌కు ప్రాధాన్య‌త ఇస్తారు.


▪️ జీతం:నెల‌కు రూ. 25,000-60,000/-


▪️దరఖాస్తులకు ప్రారంభతేది: జనవరి 25, 2021.


▪️దరఖాస్తులకు చివరితేది: జనవరి 31, 2021.


Website:https://krishnadccb.com/

Download Notification: Click Here

 విద్య ఉద్యోగ సమాచారం కోసం క్రింది టెలిగ్రామ్  గ్రూప్ లో చేరండి https://t.me/apjobs9

Job Notifications కోసం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి: https://youtube.com/channel/UC2e_GT2-iVi0FCviLwGCpPwPosted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top