రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రింది ఉద్యోగాల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
Recruitment of Officers Grade B Posts @Reserve Bank of India @322 Posts
▪️ మొత్తం పోస్ట్లు:322
ఆఫీసర్స్ గ్రేడ్ బి పోస్ట్లు:270
ఆఫీసర్స్ గ్రేడ్ బి పోస్ట్లు:29
ఆఫీసర్స్ గ్రేడ్ బి పోస్ట్లు:23
▪️దరఖాస్తులకు ప్రారంభతేది: జనవరి 28, 2021.
▪️దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 15, 2021.
అర్హత : ఏదైనా డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత.
▪️ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
▪️వయస్సు : 45 ఏళ్ళు మించకుడదు.
▪️వేతనం : నెలకు రూ. 40,500-1,90,000/-
Official Website:https://rbi.org.in//
విద్య ఉద్యోగ సమాచారం కోసం క్రింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి https://t.me/apjobs9
Job Notifications కోసం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి: https://youtube.com/channel/UC2e_GT2-iVi0FCviLwGCpPw
0 comments:
Post a Comment