RECRUITMENT OF SPECIALIST CADRE OFFICERS IN STATE BANK OF INDIA
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి సెక్యూరిటీ ఆఫీస్ నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు
▪️ దరఖాస్తులు ప్రారంభం:22.12.20
▪️ దరఖాస్తు ముగింపు తేదీ:11.1.21
▪️ అభ్యర్థుల ఎంపిక: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
▪️ మొత్తం పోస్టులు:236
▪️ అర్హతలు: అభ్యర్థి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్/in Computer Science/ IT /ECE / MCA / MBA / M.Sc పూర్తి చేయాల్సి ఉంటుంది
RECRUITMENT OF SPECIALIST CADRE OFFICERS IN STATE BANK OF INDIA
▪️ పోస్ట్లు:
IT Security Expert
Assistant Manager (Systems)
Deputy Manager (Systems)
Project Manager
Application Architect
Technical Lead
▪️ దరఖాస్తు చేసే విధానం: అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు పంపించాల్సి ఉంటుంది
Download Notification: Click Here
Online Application: Click Here
0 comments:
Post a Comment