ఇండస్ట్రియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) 2020-21 ఆర్థిక సంవత్సరానికి స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది ఆసక్తికల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
పోస్టుల వివరాలు:
* స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్లు
* మొత్తం ఖాళీలు: 134 (జనరల్-63, ఎస్సీ-19, ఎస్టీ-07, ఓబీసీ-33, ఈడబ్ల్యూఎస్-12, పీడబ్ల్యూడీ-05)
1) డీజీఎం (గ్రేడ్ డి): 11
2) ఏజీఎం (గ్రేడ్ సి): 52
3) మేనేజర్ (గ్రేడ్ బి): 62
4) అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ ఏ): 09
అర్హత: పోస్టును అనుసరించి కనీసం 60% మార్కులతో సంబంధిత సబ్జెక్టు్ల్లో గ్రాడ్యుయేషన్, బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత
ఎంపిక విధానం: ప‌్రిలిమినరీ స్క్రీనింగ్ ఆధారంగా అభ్యర్థుల తదుపరి ఎంపిక ప్రక్రియ జరుగుతోంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ఫీజు: ఇతరులకు రూ.700(అప్లికేషన్ ఫీజు+ఇంటిమేషన్ చార్జీలు వర్తిస్తాయి), ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.150(ఇంటిమేషన్ చార్జీలు మాత్రమే).
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.12.2020.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 07.01.2021.
Official Website: https://www.idbibank.in/
Click Here Download Notification
0 comments:
Post a Comment