ఇండియన్ నేవీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా నావిక్ (జనరల్ డ్యూటీ) యాంత్రిక పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఇండియన్ నేవీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
మొత్తం పోస్టులు:448
దరఖాస్తు ప్రారంభం:05-01-2021
దరఖాస్తు ముగింపు తేదీ:19-01-2021
▪️ విద్యార్హతలు: పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత....
సంస్థ పేరు: ఇండియన్ కోస్ట్‌గార్డ్
పోస్టు పేరు: నావిక్ (జనరల్ డ్యూటీ), మరియు యాంత్రిక పోస్టులు
విద్య ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/F9VsEK003d3Ic8YPL3Az6Y
Online Application:https://joinindiancoastguard.cdac.in
Download Notification: Click Here
Hhhh
ReplyDelete