భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్(ఎన్ఐఆర్‌డీపీఆర్) ఒప్పంద ప్రాతిపదికన స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్, యంగ్ ఫెలో, క్లస్టర్ లెవల్ రిసోర్స్ పర్సన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NIRDPR Recruitment Notification
పోస్టులు:
1) స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ - 10 పోస్టులు
2) యంగ్ ఫెలో - 250 పోస్టులు
3) క్లస్టర్ లెవల్ రిసోర్స్ పర్సన్ - 250 పోస్టులు
వివరాలు..
1) స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్:
అర్హత: సోషల్ సైన్సెస్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ (ఎకనమిక్స్/ రూరల్ డెవలప్‌మెంట్/ రూరల్ మేనేజ్‌మెంట్/ పొలిటికల్ సైన్స్/ ఆంథ్రపాలజీ/ సోషల్‌వర్క్/ డెవలప్‌మెంట్ స్టడీస్/ హిస్టరీ) ఉత్తీర్ణతతో పాటు కనీస అకడమిక్ మెరిట్ (పదోతరగతి నుంచి పీజీ వరకు) కూడా అవసరం. పదో తరగతిలో 60%, ఇంటర్మీడియట్‌లో 50%, గ్రాడ్యుయేషన్‌లో 50%, పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 50% మార్కులు ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.55 వేలు ఉంటుంది.
2) యంగ్ ఫెలో:
అర్హత: సోషల్ సైన్సెస్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా(ఎకనమిక్స్/ రూరల్ డెవలప్‌మెంట్/ రూరల్ మేనేజ్‌మెంట్/ పొలిటికల్ సైన్స్/ ఆంథ్రపాలజీ/ సోషల్‌వర్క్/ డెవలప్‌మెంట్ స్టడీస్/ హిస్టరీ) ఉత్తీర్ణతతో పాటు కనీస అకడమిక్ మెరిట్ (పదోతరగతి నుంచి పీజీ వరకు) కూడా అవసరం. పదో తరగతిలో 60%, ఇంటర్మీడియట్‌లో 50%, గ్రాడ్యుయేషన్‌లో 50%, పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 50% మార్కులు ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.35 వేలు ఉంటుంది.
3) క్లస్టర్ లెవల్ రిసోర్స్ పర్సన్:
అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోపాటు సెల్ప్ హెల్ప్ గ్రూప్స్‌లో పని చేసిన అనుభవం/ సెల్ప్ హెల్ప్ గ్రూప్స్ లీడర్‌గా పని చేసి ఉండడం/ ఎన్ఐఆర్‌డీపీఆర్/ ఎన్ఆర్ఎల్ఎం/ ఎస్ఆర్ఎల్ఎం నుంచి సంబంధిత సర్టిఫికెట్ ప్రోగ్రాములు చేసి ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.12,500 ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తుకు చివరి తేది: 29.12.2020.
Notification: Click Here
Official Website: Click Here
0 comments:
Post a Comment