ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) జనరల్ సెంట్రల్ సర్వీస్ విభాగానికి చెందిన కింది గ్రూప్ సి (నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ఏసీఐఓ)-గ‌్రేడ్-2/ ఎగ్జిక్యూటివ్
* మొత్తం ఖాళీలు: 2000
▪️అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్/ తత్సమాన ఉత్తీర్ణత.
▪️వయసు: 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
▪️ఎంపిక విధానం: రాత పరీక్ష(ఆన్‌లైన్), ఇంటర్వ్యూ ఆధారంగా.
▪️పరీక్షా విధానం: అభ్యర్థులు రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు:
తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
ఆంధ్రప్రదేశ్: గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
* అభ్యర్థులు గరిష్ఠంగా మూడు పరీక్షా కేంద్రాలు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
▪️దరఖాస్తుకు చివరి తేది: 09.01.2021.
Notification: Click Here
0 comments:
Post a Comment