Recruitment of Diploma Engineers in NTPC

భారత ప్రభుత్వ రంగ సంస్థ కు చెందిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC ) ఈ క్రింద ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసారు.


Recruitment of Diploma Engineers in NTPC

మొత్తం పోస్టుల సంఖ్య: 70

పోస్టుల వివరాలు: డిప్లొమా ఇంజనీర్స్ (మైనింగ్-40, మెకానికల్-12, ఎలక్ట్రికల్-10,మైన్ సర్వే-08).

అర్హత: సంబంధిత విభాగంలో కనీసం 70 శాతం మార్కులతో ఫుల్‌టైమ్ ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌లో స్టేజ్-1, స్టేజ్-2 టెస్టుల ద్వారా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.23-11-2020 నుండి దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి 

దరఖాస్తులు ప్రారంభ తేదీ :23-11-2020

దరఖాస్తులకు చివరి తేది: 12-12-2020

Notification: Click Here

Online Application: Click here to Apply

Posted in:

Related Posts

1 comment:

  1. Without backlogs and full attendance, diploma completed in this year candidates are eligible for this job(NTPC)sir.

    ReplyDelete

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top