విశాఖపట్నం పట్టణంలోని ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
The Visakhapatnam Co-Operative Bank Ltd Recruitment Notification
దరఖాస్తులు ప్రారంభం: 10.11.20
దరఖాస్తులు సమర్పించడానికి ముగింపు తేదీ:30.11.20
ఆన్లైన్ పరీక్ష నిర్వహించే తేదీ: జనవరి 2021 లో నిర్వహిస్తారు
మొత్తం ఖాళీలు: 30
పోస్ట్లు: అసిస్టెంట్ మేనేజర్
అర్హతలు:
డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి ఉండాలి
అభ్యర్థుల ఎంపిక: రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
పరీక్షా కేంద్రాలు: విశాఖపట్నం విజయవాడ హైదరాబాద్ కర్నూల్ పట్టణాల్లో నిర్వహిస్తారు
దరఖాస్తు చేయు విధానం: ఆన్లైన్లో అభ్యర్థులు దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది
విద్య ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/LED8wsYQOrxBXbgKHtP45F
Official Notification: Click Here to Download
0 comments:
Post a Comment