భారతీయ రైల్వేకు చెందిన రైట్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 170 పోస్టుల్ని భర్తీ చేస్తోంది రైట్స్ లిమిటెడ్. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఇంజనీర్ పోస్టులున్నాయి.
Recruitment of Engineering professionals on contractual basis (Civil/Electrical/Mechanical)
దరఖాస్తులు ప్రారంభం:5-11-2020
దరఖాస్తులు చివరి తేదీ:26-11-2020
పోస్టుల వివరాలు:
సివిల్ ఇంజనీర్ 50
ఎలక్ట్రికల్ ఇంజనీర్ 50
మెకానికల్ ఇంజనీర్ 90
విద్యార్హత: BE/B.Tech, BSc(Engineering)
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ: వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక పక్రియ ఉంటుంది
పరీక్ష కేంద్రాలు : ఢిల్లీ , హైదరాబాద్ , కోల్కతా , చెన్నై , ముంబై
Helpdesk No: 011 – 33557000 Extension Code - 13221
Helpdesk e-mail id: pghelpdesk@hdfcbank.com
విద్య ఉద్యోగ సమాచారం కోసం ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/GH35NVT0L9e6lXkTGfrgkv
Officical Website: Click Here
Notification Click Here
0 comments:
Post a Comment