భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ క్రింది ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Bank of Baroda Notification
మొత్తం పోస్టులు:13
అర్హత: డిగ్రీ / పోస్ట్ గ్రాడ్యుయేషన్/ ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ
ఎంపిక విధానం: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు ప్రారంభం :9.11.2020
దరఖాస్తు ముగింపు తేదీ: 30.11.2020
Official Notification: Click Here
Online Application: Click Here
Railway posts Andhrapradhesh
ReplyDelete