SBI Recrutiment of Probationary Officers (POs) in State Bank of India Notification

 స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ప్రొబేషన్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసారు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

దరఖాస్తులు ప్రారంభం :14-11-2020

దరఖాస్తులు ముగింపు తేదీ :04-12-2020

ముఖ్యమయిన తేదీలు 



మొత్తం ఖాళీలు :2000

అర్హతలు :గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి . ఈ సంవత్సరం ఫైనల్ పరీక్ష పూర్తి చేసే వారు కూడా అర్హులు కానీ 31-12-2020 లోపు సర్టిఫికెట్ లు పొందాలి. 

వయస్సు :01-04-2020 నాటికి 21 సంవత్సరాలు తక్కువ కాకుండా 30 సంవత్సరాలు  వయస్సు మించి ఉండరాదు వివిధ రిజర్వేషన్ ఆధారంగా వారికీ వయస్సు లో మినహాయింపు ఉన్నది . నోటిఫికేషన్ పరిశీలించండి 

ఎంపిక విధానము : మూడు అంచెల విధానములో అభ్యర్థులను ఎంపిక చేస్తారు 100 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది ఈ పరీక్షలో ఎంపిక కాబడిన వారికి  మెయిన్ పరీక్ష నిర్వ్హయిస్తారు. మెయిన్ ఎక్సమినేషన్ 200 మార్కులకు ఆబ్జెక్టివ్ టైపు లో నిర్వహిస్తారు 50 మార్కులు  Descriptive మోడ్ లో నిర్వహిస్తారు ఫేజ్-3 లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు 

ఎలా దరఖాస్తు చేయాలి ?

అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేయాలి 

విద్యా ఉద్యోగ సమాచారం కోసం కింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి

https://chat.whatsapp.com/Bdo1uzatzKe3ZbnYnBDmJ4

Online Application: Click Here to Apply

Download Notification: Click Here to Download


Posted in:

Related Posts

1 comment:

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top