BEL Machilipatnam Recruitment -2020 Notification

 భరత రక్షణ రంగం ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్న BEL (భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ) మచిలీపట్టణం , కృష్ణ జిల్లా నందు కల యూనిట్ నందు ఈ దిగువ తెలిపిన ఉద్యోగాల నియామకమునకు నోటిఫికేషన్ విడుదల చేసారు.



ఈ కింద ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల :

Trainee OL Officer (Translator) – I

Project Engineer (Electronics) – I

Project Engineer (Mechanical) – I

Project Engineer (Civil) – I 

Project Officer (HR) – I 

అర్హత: BE , B.Tech , BSc ఇంజనీరింగ్ , BSc ఎలక్ట్రానిక్స్ 

ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?

అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ లో చేసిన దరఖాస్తులు మాత్రమే స్వీకరిస్తారు 

ఎంపిక ప్రక్రియ : అభ్యర్థులకు వీడియో ద్వారా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు వారికి ఉన్న అకాడమిక్ అర్హతలకు 75 మార్కులు కేటాయిస్తారు. అభ్యర్థుల గ్రూప్ మీటింగ్ కు 10% మార్కులు కేటాయిస్తారు. ఇంటర్వ్యూ కు 15 మార్కులు కేటాయిస్తారు మొత్తం 100 మార్కులు కు నిర్వహిస్తారు.

జాబ్ సమాచారం కోసం ఈ క్రింద వాట్సాప్ గ్రూప్ నందు చేరండి https://chat.whatsapp.com/DW8kMswYM2327Cv9C1vITM

Online Application: Click Here to Apply 

Notification: Click Here to Download

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top