ఇండియన్ కోస్ట్ గార్డ్ లో నావిక్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్

 ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులుపోస్టులు: కుక్ అండ్ స్టీవార్ట్

విద్యార్హత: 10వ తరగతి ఉత్తీర్ణత

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.11. 2020 

దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ: 7.12.2020

భర్తీ చేసే పోస్టులు- నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ (కుక్ అండ్ స్టివార్డ్)

మొత్తం ఖాళీలు- 50

జనరల్- 20

ఈడబ్ల్యూఎస్- 5

ఓబీసీ- 15ఎస్టీ- 3

ఎస్సీ- 8

వయస్సు- 2021 ఏప్రిల్ 1 నాటికి 18 నుంచి 22 ఏళ్లు.

అంటే 1999 ఏప్రిల్ 1 నుంచి 2003 మార్చి 31 మధ్య జన్మించినవారు దరఖాస్తు చేయాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.


వేతనం- రూ.21,700 + డీఏ + ఇతర అలవెన్సులు

వివిధ రకాల ఉద్యోగాల నోటిఫికేషన్ కావలసిన వారు ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/CgAlq7m8oia3gTjpyL8k13

Official Website: https://joinindiancoastguard.gov.in/

Official Notification: Click Here

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top