భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది
బెల్‌లో ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల:
మొత్తం ఖాళీలు: 125
పోస్టులు-ఖాళీలు:
ట్రెయినీ ఇంజినీర్-95
ప్రాజెక్ట్ ఇంజినీర్-29
ప్రాజెక్ట్ ఆఫీసర్-01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ(ఇంజినీరింగ్), ఎంబీఏ/ ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంహెచ్ఆర్ఎం ఉత్తీర్ణత, అనుభవం.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్.
దరఖాస్తుకు చివరి తేది: 25.11.2020.
చిరునామా: PO Box 12026, Cossipore Post Office, Kolkata - 700002.
విద్య ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/Kollq6W6P80CDaTbjf4JTs
Notification Click Here
Official Website Click Here
0 comments:
Post a Comment