NBCC లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ నవరత్న కంపెనీ కి చెందిన కంపెనీ ఈ దిగువ ఖాళీలకు ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నారు.
పోస్టులు :
ఇంజనీర్ (సివిల్)
ఇంజనీర్ (ఎలక్ట్రికల్ )
NBCC Recruitment of Engineer Posts Notification-2020
ఎంపిక విధానము : వ్రాత పరీక్ష ద్వారా మరియి గ్రూప్ డిస్కషన్ ద్వారా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు
దరఖాస్తులు ప్రారంభము :11-11-2020
దరఖాస్తులు ముగింపు తేదీ :15-12-2020
మొత్తం పోస్టులు :100
అర్హతలు :
BE /B.Tech
జీతం : 42,500/-
దరఖాస్తు చేసే విధానం :- https://www.nbccindia.com/ వెబ్సైటు ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు లను హార్డ్ కాపీ ఈ అడ్రస్ కు పోస్ట్ చేయాలి General Manager(HRM), NBCC (I) Limited, NBCC Bhawan, 2nd Floor, Corporate Office, Near Lodhi Hotel, Lodhi Road, New Delhi-110003
దరఖాస్తు ఫీజు :Rs 500/- SC ,ST , PWD అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఉన్నది
విద్య ఉద్యోగ సమాచారం కోసం ఈ వాట్సాప్ గ్రూప్ నందు చేరండి
https://chat.whatsapp.com/Gbihz92MqnRBO7hp821yQZ
Download Notification: Click Here
Online Application: Click Here
0 comments:
Post a Comment