IGI ఏవియేషన్ కంపెనీ లిమిటెడ్ కస్టమర్ సర్వీస్ ఏజెంట్ నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చును.
IGI Aviation Services Recruitment of Customer Service Agents
పోస్టు: కస్టమర్ సర్వీస్ ఏజెంట్
అర్హతలు: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
మొత్తం ఖాళీలు: 590
దరఖాస్తులు సమర్పించడానికి చివరితేదీ: 30.12.2020
అభ్యర్థుల ఎంపిక: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి? ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవలసి ఉంటుంది
Download Notification: Click Here
Application Link: Click Here to Apply
0 comments:
Post a Comment