బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న కెనరా బ్యాంక్ నందు స్పెషలిస్ట్ ఆఫీసర్ల నియామకానికి అర్హత గల అభ్యర్థులు దరఖాస్తులు కోరుతున్నారు
Recruitment of Specialist Officers in Canara Bank
దరఖాస్తు చేసుకునే విధానం: కెనరా బ్యాంకు అధికారిక వెబ్సైట్ నందు ఆన్లైన్ నుండి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులు ప్రారంభం: 25.11.20 దరఖాస్తులు చివరి తేదీ: 15.12.20
ఎంపిక పరీక్ష: జనవరి /ఫిబ్రవరి 2021లో ఉండవచ్చు
మొత్తం పోస్టులు:220
విద్యార్హత: వివిధ పోస్టుల ఆధారంగా విద్యార్హత నిర్ణయించబడింది
ఉద్యోగ సమాచారం కోసం కింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/HEzTg0imkJC1QfXJgx4eLW
Official Notification: Click Here
Official Website: Click Here
Online Application: Click Here to Apply(25.11.20 నుండి అందుబాటులో ఉంటుంది)
0 comments:
Post a Comment