SSC GD Constable 2025 Notification Released for 39,481 vacancies: Applications Open at ssc.gov.in

SSC GD 2025 Notification: The Staff Selection Commission (SSC) has officially announced the notification for the GD Constable 2025 recruitment drive. Applications for this prestigious position are now open and will be accepted from September 5th to October 14th, 2024
SSC GD 2025 Notification: Vacancy Details
A total of 39,481 vacancies have been announced for various Central Armed Police Forces (CAPFs) and paramilitary organisations. The distribution of vacancies is as follows:

Total Posts:39481


Age Limit: Candidates must be between 18 and 23 years old as of January 1st, 2025.

Qualification: 10th Pass

SSC GD 2025 Notification: Selection Process
The recruitment process for SSC GD Constable 2025 involves four stages:
Computer-Based Test (CBT): The CBT will consist of four subjects: Intelligence and Reasoning, General Knowledge (GK), Mathematics, and Language (English/Hindi). Each subject will have 20 questions with 2 marks each, totaling 160 marks. There will be a negative marking of 0.50 marks for each wrong answer.

Physical Tests (PET/PMT): Candidates who qualify the CBT will be called for Physical Efficiency Test (PET) and Physical Measurement Test (PMT).

Document Verification: Candidates who pass the PET and PMT will need to verify their documents.

Medical Examination: Candidates who qualify the document verification will undergo a medical examination.

SSC GD 2025 Notification: Key Points
The application process is entirely online.
Candidates must carefully review the official notification for detailed information and eligibility criteria.
The selection process is competitive, and candidates are advised to prepare thoroughly for the CBT and physical tests.
SSC GD 2025 Notification: Vacancy Details
A total of 39,481 vacancies have been announced for various Central Armed Police Forces (CAPFs) and paramilitary organisations. The distribution of vacancies is as follows:

Age Limit: Candidates must be between 18 and 23 years old as of January 1st, 2025.

Qualification: 10th Pass

SSC GD Notification 2025- Important Dates

The complete schedule for SSC GD 2025 has been released along with the official notification pdf. Candidates willing to apply for the test must be aware of it. In case you don't miss any important dates for this important exam, we have mentioned all dates for the SSC GD Constable Exam 2025 below.

• SSC GD Notification 2025 Release Date- 5th September 2024

• SSC GD Constable Apply Online 2024-5th September 2024 onwards

• Last Date to Pay Application Fee- 14th October 2024

• Last date to Pay Application Fee- 15th October 2024

• Window for Application Form Correction 5th to 7th November 2024

• Tentative Exam Dates- January-February 2025

గత ఏడాది 46, 617 కానిస్టేబుల్ ఖాళీల నియామక ప్రక్రియ పూర్తి చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ ఏడాది 
తాజాగా 39,481 కానిస్టేబుల్ నియమాకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో దీనికి సంబంధించి పరీక్షల జరగనున్నాయి. టెన్త్ పాసయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చును. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి అక్టోబర్ 14వరకు ఆన్‌ లైన్‌ దరఖాస్తులను స్వీకరిస్తారు. నవంబర్ 5,6,7 తేదీల్లో ఎడిట్ ఆప్షన్ అవకాశం ఉంది.

సీఐఎస్‌ఎఫ్‌లో 7,145; సీఆర్‌పీఎఫ్‌లో 11,541; ఎస్‌ఎస్‌బీలో 819; ఐటీబీపీలో 3017; ఏఆర్‌లో 1248; ఎస్‌ఎస్‌ఎఫ్‌లో 35, ఎన్‌సీబీలో 22 చొప్పున ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. వీటికి రాత పరీక్షతో పాటూ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువ పత్రాల పరిశీలన, రిజర్వేషన్ అనుసరించి ఉద్యోగాలకు అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

జీతం..

పే లెవెల్‌ -1 కింద ఎన్‌సీబీలో సిఫాయి ఉద్యోగాలకు రూ. 18,000 నుంచి 56,900 చొప్పున ఇవ్వనుండగా.. ఇతర పోస్టులకు పే లెవెల్‌ -3 కింద రూ. 21,700 నుంచి రూ.69,100 వరకు జీతం ఉంటుంది.

అర్హతలు..

గుర్తింపు పొందిన బోర్టు లేదా యూనివర్శిటీ నంచి టెన్త్‌ లేదా మెట్రిక్యులేసన్ పాసై ఉండాలి. పురుషులు అయితే 170 సెం.మీ.ల ఎత్తు, మహిళలు అయితే 157 సెం.మీ.లకు ఎత్తు తగ్గకుండా ఉండాలి. అభ్యర్ధులు 18నుంచి 23 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ళ సడలింపు ఉంది.

పరీక్షా విధానం…

మొత్తం పరీక్ష 160 మార్కులకు ఉంటుంది. ప్రతీ ప్రశ్నకూ రెండు మార్కులు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మాథ్స్, ఇంగ్లీష్ లేదా హిందీ ల నుంచి ప్రశ్నలుంటాయి. ఎగ్జామ్ వ్యవధి 60 నిమిషాలు. నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు 100 రూ. మహిళలు, ఎస్సీ, ఎస్టీ , మాజీ సైనిక అభ్యర్థులు ఫీజు చెల్లించనక్కర్లేదు. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విశాఖ, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లలో పరీక్ష నిర్వహిస్తారు.


మూడు దశల ఎంపిక ప్రక్రియ ఇలా..

కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) పోస్ట్‌లకు సంబంధించి మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అవి.. రాత పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌. ఈ మూడు దశల తర్వాత డిటెయిల్డ్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్‌ ఎగ్జామినేషన్‌లను కూడా నిర్వహిస్తారు.

160 మార్కులకు రాత పరీక్ష ఇలా..

కానిస్టేబుల్‌ పోస్ట్‌ల ఎంపిక ప్రక్రియలో తొలి దశ రాత పరీక్షను నాలుగు విభాగాల్లో 160 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 20 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ 20 ప్రశ్నలు-40 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌ 20 ప్రశ్నలు-40 మా­ర్కులు, ఇంగ్లిష్‌/హిందీ 20 ప్రశ్నలు-40 మార్కులకు చొప్పున మొత్తం 80 ప్రశ్నలు-160 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం ఒక గంట. పరీక్ష పూర్తిగా కంఉప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా ఉంటుంది. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. నెగిటివ్‌ మార్కుల నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు తగ్గిస్తారు.

ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష :

ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్‌ (జీడీ) పరీక్షను హిందీ, ఇంగ్లిష్‌తోపాటు 13 ప్రాంతీయ భాషల్లో (అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మళయాళం, మణిపురి, మరాఠి, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ) నిర్వహిస్తారు.

తుది ఎంపిక ఇలా.. :
తుది నియామకాలను ఖరారు చేసే క్రమంలో మొత్తం నాలుగు దశల్లో చూపిన ప్రతిభను పరిగణనలోకి తీసుకుంటారు. రాత పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్, మెడికల్‌ టెస్ట్‌ల్లో పొందిన మార్కులు, ఇతర రిజర్వేషన్‌ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని తుది విజేతలను ప్రకటిస్తారు. మొత్తం ఈ నాలుగు దశల్లోనూ అభ్యర్థులు కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ సంబందించిన పూర్తి వీడియో క్రింది లింకు నందు కలదు


వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి...


Office Website

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top