దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు-స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతోంది.
SBI: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఖాళీలు
పోస్టు పేరు- ఖాళీలు:
1. డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ (03)
2. అసిస్టెంట్ వైన్ ప్రెసిడెంట్ (30)
3. సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ (25)
మొత్తం ఖాళీల సంఖ్య: 58
విభాగాలు: ఐటీ- ఆర్కిటెక్ట్, క్లౌడ్ ఆపరేషన్స్, సెక్యూరిటీ అండ్ రిస్క్ మేనేజ్ మెంట్, డేటా సెంటర్ ఆపరేషన్స్, ప్రొక్యుర్మెంట్ అనలిస్ట్, క్లౌడ్ సెక్యూరిటీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/ బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఐటీ), ఎంబీఏ/ ఎంసీఏ/ ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: ఏడాదికి డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు రూ.45 లక్షలు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు రూ.35 లక్షలు; సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు రూ.29 లక్షలు.
వయోపరిమితి: డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు 31-45 ఏళ్లు; అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు 29-42 ఏళ్లు; సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు 27-40 ఏళ్లు మించకూడదు.
ఐటీబీపీలో 819 కానిస్టేబుల్ పోస్టులు
దరఖాస్తు ఫీజు: రూ.750; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: షార్ట్ స్ట్, ఇంటర్వ్యూ, మెరిట్ లిస్ట్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చివరి తేదీ: 24-09-2024.
ముఖ్యాంశాలు:
* స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
* డిగ్రీ, పీజీ చేసిన అభ్యర్థులు అర్హులు.
* దరఖాస్తు గడువు సెప్టెంబరు 24
Job Notifications వాట్సప్ ఛానల్ లో చేరండి..
0 comments:
Post a Comment