Join Our Free Social Media Job Notifications Free Alerts Groups:
అభ్యర్ధుల వయస్సు 25 నుండి 42 సంవత్సరములు ఉండవలెను
పై పోస్టులకు సంబందించిన విద్యర్హతలు, వయస్సు అర్హత ప్రాతిపదిక వివరములు మరియు నిర్ణీత ధరఖాస్తు ఫారములు మొదలగు పూర్తి సమాచారం కొరకు https://parvathipurammanyam.ap.gov.in వెబ్సైటును సందర్శించవలెను. నోటిఫికేషన్ వెలువడిన రోజు నుండి తేదీ 12.09.2024 సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయము పని వేళలో ధరఖాస్తులను జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిణి వారి కార్యాలయము, D No.12/23 (రామనంధనగర్ Opp Swami Hospital.) పార్వతిపురం మన్యం జిల్లా వారికి అందజేయవలెను.
నిర్ణీత గడువు తర్వాత వచ్చిన ధరకాస్తులను స్వీకరించబడవు. షార్ట్ లిస్ట్ కాబడిన అభ్యర్ధులకు మాత్రమే సమాచారం ఇవ్వబడును.
గమనికి : పై నోటిఫికేషన్ ఏ కారణము తెలపకుండా, ఏ సమయము లోనైనా రద్దు చేసే అధికారము జిల్లా కలెక్టరు మరియు చైర్మన్, జిల్లా సెలక్షన్ కమిటి వారికి కలదు
0 comments:
Post a Comment