AIESL Recruitment 2024 : ముంబాయిలోని ఏఐ ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిషికేషన్ విడుదల చేసింది.
Join Our Free Social Media Job Notifications Free Alerts Groups:
ఈ నోటిఫికేషన్ ద్వారా 76 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు.
పూర్తి వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 76 పోస్టులు
విద్యార్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. బీసీఏఎస్ బేసిక్ ఏవీఎస్ ఈసీ
సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి.
జీతం:ఎంపికైన వారికి నెలకు రీజనల్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుకు రూ.27,940
వయో పరిమితి:రీజనల్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులకు 40 ఏళ్లు ఉండాలి. అసిస్టెంట్ సైపర్ వైజర్ పోస్టుకు 35 ఏళ్లకు మించకూడదు.
ఫీజు: రూ. 1000, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
పని ప్రదేశాలు: ఢిల్లీ, ముంబై, తిరువనంతపురం, చెన్నై, కోల్‌కత్తా, నాగ్‌పూర్
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేదీ:24-09-2024.
0 comments:
Post a Comment