Telangana State District Selection Committee (TS DSC) is expected to release the TS DSC Answer Key 2024 for the Secondary Grade Teachers (SGT), School Assistants Language Pandits, Physical Education Teachers, and Special Education Teachers posts in the 3rd week of August 2024 To access the answer key, follow these steps:
1. Visit the official TS DSC website: [TS DSC Official Website](https://tsdsc.aptonline.in/tsdsc/) or [TGDSC Official Website](https://tgdsc.aptonline.in).
2. Look for the "Answer Key" or "Downloads" section on the homepage or in the notifications.
3. Find the "TS DSC Exam 2024" and select the specific set or paper you need.
4. Click the download link next to the relevant set or paper
తెలంగాణ రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించిన ఆన్లైన్ పరీక్షల ప్రాథమిక కీ (Initial Key) విడుదలైంది. ప్రిలిమినరీ 'కీ'తో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు (Response Sheet) ఉంచారు. 'కీ'పై అభ్యంతరాలను (Objections) ఆన్లైన్ తెలియజేయవచ్చు. ఈ పరీక్షలు జులై 18న ప్రారంభమై ఆగస్టు 5 తేదీన ముగిశాయి. డీఎస్సీకి మొత్తం 2,79,957 దరఖాస్తులు ... 2,45,263 మంది (87.61 ) హాజరయ్యారు. 34,694 మంది పరీక్షలు రాయలేదు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టులకు 92.10 శాతం హాజరయ్యారు.
0 comments:
Post a Comment