Hindustan Aeronatics Limited | హెచ్ఎల్ నాసిక్ 324 ఐటీఐ అప్రెంటిస్ ఖాళీలు

మహారాష్ట్ర నాసిక్ లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్), ఎయిర్క్రాక్రాఫ్ట్ డివిజన్... 2024-25 ఏడాదికి సంబంధించి అప్రెంటిస్ శిక్షణలో భాగంగా ఐటీఐ స్ట్రీమ్ లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 31 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:

* ఐటీఐ అప్రెంటిస్: 324 ఖాళీలు

బ్రాంచులు: ఫిట్టర్, టూల్ అండ్ డై మేకర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్, పెయింటర్, కార్పెంటర్, షీట్ మెటల్ వర్కర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, వెల్డర్, స్టెనోగ్రాఫర్,

అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

స్టైపెండ్ : నెలకు ఏడాది కోర్సుకు రూ.7700; రెండేళ్ల కోర్సుకు రూ.8,050.

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజు లేదు.

ముఖ్య తేదీలు...

గూగుల్ ఫాం ద్వారా దరఖాస్తులు ప్రారంభం: 08-08-2024.

దరఖాస్తు చివరి తేదీ: 31-08-2024.

డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీలు: సెప్టెంబర్ రెండు/ మూడో వారం, 2024.

ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: సెప్టెంబర్ నాలుగో వారం.

జాయినింగ్ తేదీ: అక్టోబర్ రెండో వారం, 2024.


Posted in:

Related Posts

1 comment:

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top