Recruitment Notification of Head Constable

ITBP: ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ)... గ్రూప్-సి (నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్) విభాగంలో హెడ్ కానిస్టేబుల్ (ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సెలర్) ఖాళీల నియామకానికికి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

హెడ్ కానిస్టేబుల్(ఎడ్యుకేషన్ అండ్ స్టైన్ కౌన్సెలర్): 112 పోస్టులు (పురుషులు- 96, మహిళలు- 16)

అర్హత: డిగ్రీ(సైకాలజీ) లేదా డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 05-08-2024 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: రూ.25,500 - రూ.81,100.

ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగి, మహిళలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 07-07-2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05-08-2024.


 Download Complete Notification

Official Website

Complete Notification

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top