MECON: మెకాన్ లిమిటెడ్లో 309 ఇంజినీరింగ్ పోస్టులు రాంచీలోని మెకాన్ లిమిటెడ్... ఫుల్ టైం ఒప్పంద ప్రాతిపదికన కింది విభాగాల్లో ప్రొఫెషనల్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది,
ఖాళీల వివరాలు:
1. డిప్యూటీ ఇంజినీర్: 87 పోస్టులు
2. ఇంజినీర్: 01 పోస్టు
3. అసిస్టెంట్ ఇంజినీర్: 88 పోస్టులు
4. జూనియర్ ఇంజినీర్: 15 పోస్టులు
5. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్: 08 పోస్టులు
6. జూనియర్ ఎగ్జిక్యూటివ్: 04 పోస్టులు
7. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్: 10 పోస్టులు
8. ఎగ్జిక్యూటివ్: 01 పోస్టు
మొత్తం పోస్టుల సంఖ్య: 309.
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, డిజైన్, స్ట్రక్చరల్, సేఫ్టీ, ఐటీ, హెచ్ఎర్, పర్చేజ్ అండ్ స్టోర్, ఎస్టేట్, ప్రాజెక్ట్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో సీఎంఏ/ సీఏ/ డిప్లొమా/ డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయో పరిమితి: 15-06-2024 నాటికి 50 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హతలు, పని అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా,
ముఖ్య తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10-07-2024.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-07-2024.
Download Complete Notification
0 comments:
Post a Comment