NHB: నేషనల్ హౌసింగ్ బ్యాంకులో 48 అసిస్టెంట్/ డిప్యూటీ మేనేజర్ పోస్టులు

న్యూదిల్లీలోని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్హెచ్బీ)... కాంట్రాక్టు/ రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

రెగ్యులర్ పోస్టులు:

1. జనరల్ మేనేజర్ (స్కేల్-VII): 01 పోస్టు

2. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (స్కేల్-v): 01 పోస్టు

3. డిప్యూటీ మేనేజర్ (స్కేల్-II): 03 పోస్టులు

4. అసిస్టెంట్ మేనేజర్ (స్కేల్-1): 18 పోస్టులు

కాంట్రాక్టు పోస్టులు:

1. చీఫ్ ఎకనామిస్ట్: 01 పోస్టు

2. సీనియర్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఆఫీసర్: 10 పోస్టులు

3. ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఆఫీసర్: 12 పోస్టులు

4. ప్రోటోకాల్ ఆఫీసర్: 01 పోస్టు

5. అప్లికేషన్ డెవలపర్: 01 పోస్టు

మొత్తం పోస్టుల సంఖ్య: 48.

అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, సీఏ/ ఐసీడబ్ల్యూఏఐ/ ఐసీఏఐ / సీఎస్ఏ/ ఎంబీఏ (ఫైనాన్స్), బీఈ, బీటెక్ (సీఎస్/ ఐటీ)/ ఎంసీఏ/ ఎంటెక్ (సీఎస్/ఐటీ)/ బీఎస్సీ (సీఎన్/ఐటీ)/ ఎంఎస్సీ (సీఎస్/ ఐటీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.850(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175).

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రారంభ తేదీ: 29.06.2024.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 19-07-2024.



Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top