భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ పరిధి కోల్కతాలోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్... వివిధ విభాగాల్లో జూనియర్ మేనేజర్ పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
* జూనియర్ మేనేజర్: 56 పోస్టులు
విభాగాలు: మైనింగ్, ఎలక్ట్రికల్, కంపెనీ సెక్రటరీ, ఫైనాన్స్, హెచ్ఎర్, అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ట వయో పరిమితి: 01/06/2024 నాటికి 40 సంవత్సరాలు.
పే స్కేల్: నెలకు రూ.30,000- రూ.1,20,000.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా దరఖాస్తు రుసుము: రూ.500.
దరఖాస్తులు: 01/07/2024.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21/07/2024.
0 comments:
Post a Comment