ఏఐ ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్... ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన మూడేళ్ల కాలపరిమితికి ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టు, ఖాళీల వివరాలు:
1. టెర్మినల్ మేనేజర్- ప్యాసింజర్: 02
2. డిప్యూటీ టెర్మినల్ మేనేజర్- ప్యాసింజర్: 09
8. డ్యూటీ మేనేజర్- ప్యాసింజర్: 19
4. డ్యూటీ ఆఫీసర్- ప్యాసింజర్: 42
5. జూనియర్ ఆఫీసర్- కస్టమర్ సర్వీసెస్: 45
6. ర్యాంప్ మేనేజర్: 02
7. డిప్యూటీ ర్యాంప్ మేనేజర్: 06
8. డ్యూటీ మేనేజర్- ర్యాంప్: 40
9. జూనియర్ ఆఫీసర్- టెక్నికల్: 91
10. టెర్మినల్ మేనేజర్- కార్గో: 01
11. డిప్యూటీ టెర్మినల్ మేనేజర్- కార్గో: 03
12. డ్యూటీ మేనేజర్- కార్గో: 11
13. డ్యూటీ ఆఫీసర్- కార్గో: 19
14. జూనియర్ ఆఫీసర్- కార్గో: 56
15. పారా మెడికల్ కం కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 03
16. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 406
17. యుటిలిటీ ఏజెంట్ కం ర్యాంప్ డ్రైవర్: 263
18. హ్యాండీమ్యాన్ (మేల్): 2216
19. యుటిలిటీ ఏజెంట్లు (మేల్): 22
మొత్తం పోస్టుల సంఖ్య: 3,256,
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, డ్రైవింగ్
లైసెన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: పోస్టును అనుసరించి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, పర్సనల్/ వర్చువల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థుల ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు: 12, 13, 14, 15, 16.07.2024.
వేదిక: జీఎస్ఓ కాంప్లెక్స్, సహార్ పోలీస్ స్టేషన్ దగ్గర, సీఎస్ఎంఐ విమానాశ్రయం. టెర్మినల్-2, గేట్ నం.5, సహర్, అంధేరి-ఈస్ట్, ముంబయి.
0 comments:
Post a Comment