Mega Job Mela : విజయనగరంలో మెగా Job Mela పూర్తి వివరాలు ఇవే

డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ & ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తుంది. 

ఖాళీల వివరాలు: 

1. NAPS
పోస్టుల సంఖ్య: 150
అర్హత:డిగ్రీ లేదా డిప్లొమాలో ఉత్తీర్ణత(2020-24లో పాస్‌ అయిన అభ్యర్థులు)

వయస్సు: 18-23 ఏళ్లకు మించరాదు
వేతనం: రూ. 16,000/-

2. ట్రైనీ
పోస్టులు: 80
అర్హత: ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత

వయస్సు: 18-21 ఏళ్లకు మించరాదు
వేతనం: రూ. 15,000/-

3. సేల్స్‌మ్యాన్‌/సేల్స్‌ గర్ల్‌ 
పోస్టులు: 10
అర్హత: పదో తరగతి లేదా ఇంటర్‌తో ఉత్తీర్ణత

వయస్సు: 18-25 ఏళ్లకు మించరాదు
వేతనం: రూ. 15,000/-

జాబ్‌మేళా లొకేషన్‌: MR కాలేజీ, క్లాక్ టవర్,విజయనగరం
ఇంటర్వ్యూ తేది: జూన్‌ 21, 2024
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top